Advertisementt

తాప్సీ కోపానికి కారణం..!!

Mon 11th May 2015 04:33 AM
tapsee,tapsee fire on media,heroine tapsee,tapsee marriage,tapsee parents  తాప్సీ కోపానికి కారణం..!!
తాప్సీ కోపానికి కారణం..!!
Advertisement
Ads by CJ

హీరోయిన్‌ తాప్సి ఓ క్రీడాకారుడితో రొమాన్స్‌ చేస్తోందని త్వరలో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే ప్రశ్న తాప్సిని అడిగితే మీడియాపై తన కోపం ప్రదర్శిస్తూ...చిర్రుబుర్రులాడిరది. ‘ప్రేమ, పెళ్లి.. ఇవన్నీ నా పర్సనల్‌ విషయాలు. మీకెందుకు చెప్పాలి. సినిమాల గురించి అడగండి చెబుతా...!పర్సనల్‌ మేటర్స్‌ అమ్మానాన్నతోనే పంచుకొంటా. నేను ప్రేమలో ఉన్నానా లేదా? ఉంటే ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఇలాంటివి నా పర్సనల్‌ విషయాలు. ఇవ్వన్నీ ఇంట్లో వాళ్లకి తెలుసు. నేను మా అమ్మా నాన్నలకే జవాబుదారిగా ఉంటాను. నేను మీకు చెప్పాల్సింది చెప్పా...!ఈ విషయాన్ని మీరెలా రాసుకుంటారో? ఎలా మేకప్‌ చేస్తారో ఇక మీ ఇష్టం.... అంటూ కోపం ప్రదర్శించింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ