Advertisementt

చిరు 150వ సినిమా రీమేకా?

Tue 12th May 2015 03:30 AM
chiranjeevi,150th movie,basha movie,rajinikanth,auto johnny movie  చిరు 150వ సినిమా రీమేకా?
చిరు 150వ సినిమా రీమేకా?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 150వ చిత్రం ఎట్టకేలకు ఖరారైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని చిరు తనయుడు, యువ కథానాయకుడు రామ్‌చరణ్ తేజ్ నిర్మించబోతున్నారు. ‘ఆటోజానీ’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్ర కథ, రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బాషా’ను పోలీ వుంటుందని ఫిల్మ్‌నగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తుంది. ‘భాషా’ చిత్రంలో రజనీకాంత్ కూడా ఆటోడ్రైవర్‌గానే కనిపించడం, చిరు చిత్రానికి ‘ఆటోజానీ’అనే టైటిల్ ఖరారు చేయడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇంకొంత మంది ‘భాషా’ చిత్రాన్ని చిరుతో రీమేక్ చేస్తున్నారని కూడా అంటున్నారు..సో..ఏదీ ఏమైనా ఈ సందేహలు తీరాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ