Advertisementt

అనుష్క రేటు తగ్గించడానికి కారణం!

Fri 15th May 2015 03:11 AM
anushka,size zero,varna,pvp,selva raghavan  అనుష్క రేటు తగ్గించడానికి కారణం!
అనుష్క రేటు తగ్గించడానికి కారణం!
Advertisement
Ads by CJ

అనుష్కతో పివిపి సంస్థ ప్రస్తుతం ‘సైజ్‌జీరో’ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఇదే సంస్థ గతంలో అనుష్కతోనే సెల్వరాఘవన్‌ డైరెక్షన్‌లో ‘వర్ణ’ అనే భారీ చిత్రాన్ని నిర్మించింది. కాగా ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా బాక్సాఫీస్‌ వద్ద ఘోరపరాజయం పాలైంది. అయితే ‘వర్ణ’ చిత్రంతో ఆ సినిమాకు వచ్చిన నష్టాన్ని కొంతైనా తగ్గించేందుకు గాను  అనుష్క ‘సైజ్‌జీరో’ చిత్రాన్ని అతి తక్కువ పారితోషికం తీసుకొని చేస్తోందిట. ఇక ఆమెను చూసి ‘వర్ణ’లో హీరోగా నటించిన ఆర్య సైతం ‘సైజ్‌జీరో’ చిత్రానికి చాలా తక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకొని చేస్తున్నట్లు తెలుస్తోంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ