Advertisementt

బిజీ బిజీగా దేవిశ్రీ...!

Wed 20th May 2015 05:47 AM
devi sri prasad,jr ntr,sukumar,gabbar singh 2 movie  బిజీ బిజీగా దేవిశ్రీ...!
బిజీ బిజీగా దేవిశ్రీ...!
Advertisement
Ads by CJ

మొన్నటివరకు ఎన్టీఆర్‌-సుకుమార్‌ల చిత్రం కోసం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కోసం లండన్‌లో గడిపిన సంగీత సంచలనం ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు. ఆయన పవన్‌కల్యాణ్‌ హీరోగా రూపొందనున్న ‘గబ్బర్‌సింగ్‌2’ కోసం చెన్నైలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుపుతున్నాడు. ట్యూన్స్‌ అన్నీ అద్భుతంగా వచ్చాయని పవన్‌ ఓకే చేయడమే మిగిలివుందన సమాచారం. ఇక ఆయన తమిళంలో విజయ్‌, శ్రీదేవి, హన్సిక, శృతిహాసన్‌ తదితరులు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పులి’ చిత్రానికి అదిరిపోయే ట్యూన్స్‌ను ఇస్తున్నాడని, సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ చిత్రానికి శింబుదేవన్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి దేవిశ్రీప్రసాద్‌ తన కెరీర్‌ పీక్‌స్టేజీలో ఉన్న సమయంలో అందరినీ మెప్పిస్తూ, తన పంథాలో సాగిపోతున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ