Advertisementt

ధనుష్‌ను మాయలో పడేసింది!

Tue 26th May 2015 09:17 AM
samantha,dhanush,vip 2 movie,vetri maran,son of satyamurthy movie  ధనుష్‌ను మాయలో పడేసింది!
ధనుష్‌ను మాయలో పడేసింది!
Advertisement
Ads by CJ

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత సమంత మరో తెలుగు చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. కానీ తమిళంలో మాత్రం ఆమె హవా కొనసాగుతోంది. ఇప్పటికే కోలీవుడ్‌ స్టార్స్‌ నటిస్తున్న నాలుగు చిత్రాల్లో ఆమె నటిస్తోంది. అందులో ధనుష్‌ ‘విఐపి 2’ ఒకటి. ఈ చిత్రంలో సమంత నటనను చూసి ముగ్ధుడైన ధనుష్‌ తాజాగా ఆమెను తాను నటించే మరో చిత్రానికి కూడా రికమెండ్‌ చేసి మరీ పెట్టుకున్నాడట. త్వరలో దర్శకుడు వెట్రిమారన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో కూడా ధనుష్‌ సరసన సమంతనే నటించనుంది. మొత్తానికి ఈ అమ్మడు ధనుష్‌ను మాయచేసిందదనే చెప్పాలి...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ