Advertisementt

సమంత పొగిడిందా? లేక విమర్శించిందా..?

Tue 02nd Jun 2015 05:26 AM
samantha,bahubali trailer,rajamouli,twitter,comment  సమంత పొగిడిందా? లేక విమర్శించిందా..?
సమంత పొగిడిందా? లేక విమర్శించిందా..?
Advertisement
Ads by CJ

హీరోయిన్‌ సమంత ఎప్పటికప్పుడు తన మనోభావాలను ట్విట్టర్‌ ద్వారా అందరితో పంచుకోవడంలో ముందుంటుంది. కాగా ఈమె రాజమౌళి ‘బాహుబలి’ ట్రైలర్‌ వీక్షించిన తర్వాత ఓ కామెంట్‌ చేసింది. అయితే దాన్ని ప్రశంసలా తీసుకోవాలా? లేక విమర్శగా అర్థం చేసుకోవాలా? అనే విషయంపై అందరూ తలలు పట్టుకుంటున్నారు. ‘బాహుబలి’ ట్రైలర్‌ వీక్షించిన తర్వాత సమంత ట్వీట్‌ చేస్తూ... మనం అందరం ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ ట్రైలర్‌ రానే వచ్చింది. మైండ్‌ బ్లోయింగ్‌. స్టిల్‌ బ్లోయింగ్‌. వెంటన అంబులెన్స్‌కు కాల్‌ చేయండి’ అంటూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌లో ఆమె ‘అంబులెన్స్‌కు కాల్‌ చేయండి’ అనే మాట హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది విమర్శించడమా? లేక పొగడడమా? అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ