Advertisementt

మరోసారి వేంకటేశ్వరుడిపైనే భారం..!

Fri 05th Jun 2015 10:03 AM
nagarjuna,raghavendrarao,om namo venkatesaya  మరోసారి వేంకటేశ్వరుడిపైనే భారం..!
మరోసారి వేంకటేశ్వరుడిపైనే భారం..!
Advertisement
Ads by CJ

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున ఇప్పటికే ‘అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి’ చిత్రాలలో నటించాడు. ఇవి మంచి విజయాన్నే సాధించాయి. తాజాగా వీరి కాంబినేషన్‌లో మరో భక్తిరస చిత్రం మొదలుకానుందని సమాచారం. ఈ చిత్రంలో నాగ్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి పాత్రను పోషించనున్నాడని, ఈ చిత్రానికి ‘ఓం నమో వేంకటేశాయ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని స్వయంగా రాఘవేంద్రరావే నిర్మించనుండటం విశేషం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ