Advertisementt

రామ్‌చరణ్‌ టైటిల్‌ ఖరారైందా..?

Sat 06th Jun 2015 06:13 AM
ram charan,my name is raju,sreenuvaitla,brucelee  రామ్‌చరణ్‌ టైటిల్‌ ఖరారైందా..?
రామ్‌చరణ్‌ టైటిల్‌ ఖరారైందా..?
Advertisement
Ads by CJ
ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ వేగం పుంజుకొంది. నిన్నటివరకు యూరప్‌లో పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రానికి మొదట్లో ‘మై నేమ్‌ ఈజ్‌ రాజు’ అనే టైటిల్‌ ప్రచారంలోకి వచ్చింది. తాజాగా ‘బ్రూస్‌లీ’ అనే టైటిల్‌ కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇక ఈ చిత్రానికి ‘బ్రూస్‌లీ’ అనే టైటిలే కన్‌ఫర్మ్‌ అయినట్లు సమాచారం. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ కీలక సాహసాలు చేసే స్టంట్‌మేన్‌గా నటిస్తుండటంతో ఈ టైటిల్‌ రామ్‌చరణ్‌ సినిమాకు పర్‌ఫెక్ట్‌గా సూటవ్వుతుందని భావిస్తున్నారట...!
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ