Advertisementt

రాజమౌళిని టెన్షన్‌ పెడుతోన్న కరణ్‌...!

Sat 13th Jun 2015 02:36 PM
karan johar,rajamouli,bahubali,july 10th release  రాజమౌళిని టెన్షన్‌ పెడుతోన్న కరణ్‌...!
రాజమౌళిని టెన్షన్‌ పెడుతోన్న కరణ్‌...!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ విషయంలో రాజమౌళి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎలాగైనా జులై 10నే విడుదల చేయాలని హిందీ వెర్షన్‌ హక్కుదారు కరణ్‌జోహార్‌ రాజమౌళిపై ఒత్తిడి పెంచుతున్నాడట. ఆ డేట్‌కు విడుదల కాకపోతే తాను ఈ ప్రాజెక్ట్‌ నుండి వెనక్కి వెళ్లిపోతానని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్‌ డేట్‌ను మార్చిన రాజమౌళి ఈ సారి మాత్రం ఆచితూచి విడుదల తేదీని ఖచ్చితంగా విడుదలయ్యే రోజును ప్రకటించాలని భావిస్తున్నాడు. కానీ కరణ్‌జోహార్‌ వ్యవహారం మాత్రం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిందని ‘బాహుబలి’ యూనిట్‌ సభ్యులే అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ