Advertisementt

తమిళ రీమేక్‌లో ప్రొడ్యూసర్‌ కొడుకు...!

Wed 17th Jun 2015 08:31 AM
lagadapati sridhar,golisoda thamil movie,remake rights  తమిళ రీమేక్‌లో ప్రొడ్యూసర్‌ కొడుకు...!
తమిళ రీమేక్‌లో ప్రొడ్యూసర్‌ కొడుకు...!
Advertisement
Ads by CJ

తమిళం నుండి తెలుగుకు రీమేక్‌లు, డబ్బింగ్‌లు అవడం ఈమధ్యకాలంలో బాగా ఎక్కువయింది. అక్కడ హిట్టైన సినిమాలను తెలుగులోకి... తెలుగులో హిట్టైన సినిమాలను తమిళంలోకి రీమేక్‌ చేస్తుంటారు. అదేకోవలో విజయ్‌మిల్టన్‌ దర్శకత్వంలో గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘గాలీసోడా’ని తెలుగులోకి రీమేక్‌ చేస్తున్నారు. చిన్న బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం కోట్లాది రూపాయలను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించాలని నిర్ణయించారు. ఆమేరకు రీమేక్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత లడగపాటి శ్రీధర్‌ దక్కించుకున్నాడు. ఆయన కుమారుడు ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ