Advertisementt

విజయ్‌కు అంత సీన్‌ లేదంటున్నారు!

Thu 18th Jun 2015 10:34 PM
vijay,zilla,jilla,kajal agarwal jilla movie remake release  విజయ్‌కు అంత సీన్‌ లేదంటున్నారు!
విజయ్‌కు అంత సీన్‌ లేదంటున్నారు!
Advertisement
Ads by CJ

‘తుపాకి’ చిత్రం తెలుగునాట ఫర్వాలేదనిపించే విధంగా ఆడినప్పటికీ అది మురుగదాస్‌ పుణ్యమే అని.. అందులో విజయ్‌ పాత్ర ఏమీలేదని అర్ధం అవుతోంది. తెలుగునాట కూడాపాగా వేయాలని భావిస్తున్న విజయ్‌కు తెలుగులో అంత సీన్‌లేదని తేల్చేస్తున్నారు విమర్శకులు. తాజాగా విజయ్‌, మోహన్‌లాల్‌, కాజల్‌లు నటించిన ‘జిల్లా’ చిత్రాన్ని డబ్బింగ్‌ చేసి చాలాకాలం అయినా ఎవ్వరూ ఈ చిత్రాన్ని అతి తక్కువ రేటుకు కూడా కొనడానికి ముందుకు రావడం లేదని తెలుస్తుంది. దీంతో చిత్ర నిర్మాతలు కాజల్‌ హాట్‌ హాట్‌ ఫోజులను చూపించి బిజినెస్‌ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారట. మరి కాజల్‌ని చూసి ఎంత మొత్తం బిజినెస్‌ జరుగుతుందో వేచిచూడాలి....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ