Advertisementt

సల్మాన్‌ మీద రూ.250కోట్లకు దావా..!!

Tue 23rd Jun 2015 11:31 PM
salman khan,hit and run case,veera,vijay galani  సల్మాన్‌ మీద రూ.250కోట్లకు దావా..!!
సల్మాన్‌ మీద రూ.250కోట్లకు దావా..!!
Advertisement
Ads by CJ

హిట్‌అండ్‌ రన్‌ కేసులో జైలు శిక్షపడి కష్టాల్లో ఉన్న సల్మాన్‌కు ఇప్పుడు మరో ఇబ్బంది వచ్చి పడింది. ఆయనపై ఓ నిర్మాత ఏకంగా రూ. 250కోట్లకు దావా వేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే సల్మాన్‌కు నోటీసులు కూడా జారీ అయ్యాయి. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన సల్మాన్‌కు ఈ రూ. 250 కోట్ల దావా మరో తలనొప్పిలా మారింది.

అసలు విషయానికొస్తే.. అప్పట్లో సల్మాన్‌ 'వీర్‌' అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. బాక్సఫీసు వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి నిర్మాతకు తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. అయితే ఈ సినిమాలో నటిస్తే సల్మాన్‌కు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్‌ ఇస్తానని, సినిమా విజయవంతమైతే మరో రూ. 5 కోట్లు కూడా చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నట్లు 'వీర్‌' ప్రొడ్యూసర్‌ విజయ్‌గలానీ చెబుతున్నారు. ఈ సినిమా ప్లాఫైనా మొత్తం రెమ్యూనరేషన్‌ ఇవ్వాలంటూ తనమీద తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని, దీంతో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు గలానీ కోర్టులో దావా వేశారు. తనను తీవ్రంగా వేధించిన సల్మాన్‌నుంచి తనకు పరిహారం రూ. 250 కోట్లు ఇప్పించాలని గలానీ కోర్టులో పిటీషన్‌ వేశారు. అంతేకాకుండా సల్మాన్‌ తనను వేధించాడనడానికి తన వద్ద అన్ని ఆధారాలున్నాయని కూడా ఈ నిర్మాత చెబుతున్నారు. మరి ఆయన చెప్పినవన్ని నిజమైతే సల్మాన్‌ మెడకు మరో కేసు 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ