Advertisementt

మెగాస్టార్‌కు చిన్నికృష్ణ కథ..!

Fri 26th Jun 2015 09:44 AM
chiranjeevi,chinni krishna,indhra,allu arjun,gangothri  మెగాస్టార్‌కు చిన్నికృష్ణ కథ..!
మెగాస్టార్‌కు చిన్నికృష్ణ కథ..!
Advertisement
Ads by CJ

రచయిత చిన్నికృష్ణకు మెగాఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్‌ ‘ఇంద్ర’కు, అల్లుఅర్జున్‌ నటించిన ‘గంగోత్రి, బద్రినాథ్‌’ చిత్రాలకు కూడా ఆయనే కథను అందించాడు. ఇటీవల ఆయన అన్నయ్య 150వ చిత్రం కోసం నా దగ్గర అద్భుతమైన కథ ఉందంటూ వేల సార్లు చెప్పాడు. అయినా మెగాఫ్యామిలీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయనే దిక్కయేలా కనిపిస్తున్నాడు. చిరు సినిమా కోసం వినాయక్‌ ప్రస్తుతం కథల వేటలో ఉన్నాడు. ఆయన చిన్నికృష్ణను కూడా స్టోరీ చెప్పమని అడిగాడట.  దాంతో చిన్నికృష్ణ తన కథలకు బూజు దులపడం మొదలుపెట్టాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ