Advertisementt

గొంతు విప్పనున్న వెటరన్‌ హీరోయిన్‌...!

Sat 27th Jun 2015 12:29 PM
jayapradha,uyire uyire movie,hero siddhu,javedh ali  గొంతు విప్పనున్న వెటరన్‌ హీరోయిన్‌...!
గొంతు విప్పనున్న వెటరన్‌ హీరోయిన్‌...!
Advertisement
Ads by CJ
ఇప్పుడు మన హీరోహీరోయిన్లు గొంతు సవరించుకొని పాటలు పాడటం మొదలైంది. సరైన సందర్భం కుదిరితే గొంతు సవరించుకుంటున్నారు మన స్టార్లు. ఇప్పుడు వెటరన్‌ హీరోయిన్‌ జయప్రద  కూడా ఓ పాట పాడేసింది. ప్రస్తుతం రాజకీయాలకు బ్రేక్‌ ఇచ్చిన ఆమె సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది. తన  సోదరి కుమారుడు సిద్దును హీరోగా పరిచయం చేస్తూ తమిళంలో ఆమె ‘ఉయిరే ఉయిరే’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం ఆమె గొంతు సవరించుకుంది. ప్రముఖ గాయకుడు జావెద్‌ అలీతో కలిసి ఓ పాట పాడిరది. మరి, ఆమె స్వర మాధుర్యం ఎలా ఉంటుందో తెలియాలంటే ‘ఉయిరే ఉయిరే’పాటలు బయటకు రావాల్సిందే. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ