Advertisementt

యువహీరోలపై మండిపడ్డ మోహన్‌బాబు!

Thu 02nd Jul 2015 02:52 AM
mohan babu,uyire uyire audio launch,young heroes,jayapradha,hansika  యువహీరోలపై మండిపడ్డ మోహన్‌బాబు!
యువహీరోలపై మండిపడ్డ మోహన్‌బాబు!
Advertisement
Ads by CJ
>ఇటీవల చెన్నైలో జరిగిన ‘ఉయిరే ఉయిరే’ అనే ఓ తమిళ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా మోహన్‌బాబు పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన యంగ్‌ హీరోలను కాస్త గట్టిగానే విమర్శించాడు. ఒక్క హిట్‌ వస్తే చాలు... అంతా మేమే అనుకొంటున్నారు. క్రమశిక్షణ లేదు. సాటి హీరోలతో స్నేహంగా మెలగడం లేదు. నేను నా బిడ్డలని మాత్రం అలా పెంచలేదు... అని ఆవేశంగా చెప్పుకొచ్చాడు. ఇలా మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో మరీముఖ్యంగా యంగ్‌హీరోలలో చర్చనీయాంశం అయ్యాయి. మరి దీనికి కౌంటర్‌ ఇచ్చేవాళ్లు లేరా? అంటే ఉన్నారు కానీ మోహన్‌బాబుతో ఎందుకులే...! అని ఆయన మాటలను లైట్‌గా తీసుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ