Advertisementt

ఇప్పుడు కాదంటున్న ప్రభాస్‌..!

Sun 05th Jul 2015 12:40 AM
prabhas,bahubali movie,advertisements,bahubali two parts  ఇప్పుడు కాదంటున్న ప్రభాస్‌..!
ఇప్పుడు కాదంటున్న ప్రభాస్‌..!
Advertisement
Ads by CJ

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు కూడా పలు యాడ్స్‌లో నటిస్తూ, వాటికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ ఎఫెక్ట్‌తో ప్రభాస్‌కు కూడా పలు వాణిజ్య సంస్థల నుండి ఇలాంటి ఆఫర్లు బోలెడు వస్తున్నాయట. కానీ ప్రభాస్‌ మాత్రం మొదట ‘బాహుబలి’ రెండు పార్ట్‌లు విడుదలకానివ్వండి. ఇప్పుడే తొందరేమీ లేదు. ‘బాహుబలి’ రెండుపార్ట్‌లు విడుదలయిన తర్వాత యాడ్స్‌లో నటించాలా? వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకుంటాను అని చెబుతున్నాడట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ