Advertisementt

'జ్యోతిలక్ష్మి' కి అన్యాయం చేసాడంట!!

Thu 09th Jul 2015 07:25 AM
jyothilakshmi,charmi,c kalyan,jyothi lakshmi movie  'జ్యోతిలక్ష్మి' కి అన్యాయం చేసాడంట!!
'జ్యోతిలక్ష్మి' కి అన్యాయం చేసాడంట!!
Advertisement
Ads by CJ
>‘జ్యోతిలక్ష్మీ’ చిత్ర విషయంలో హీరోయిన్‌ చార్మి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అన్నింటిని తన భుజస్కందాలపై మోసి, నిర్మాతల్లో ఒకరిగా మారింది. ఈ చిత్రానికి పారితోషికం తీసుకుంటే ఫేడవుట్‌ అయిన తనకు చాలా తక్కువ మొత్తం వస్తుందని అంచనా వేసిన ఈమె తెలివిగా సినిమాలో వాటా తీసుకొంది. ఈ సినిమా కనీసం కొద్దిపాటి హిట్‌ అయినా తనకు 3కోట్ల దాకా వస్తాయని ఊహించింది. కానీ బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం ఏమాత్రం ప్రభావం చూపించకపోవడంతో నిర్మాత సి.కళ్యాణ్‌కు భారీ లోటు పడిరది. దీంతో ఆయన లాభాల సంగతి దేవుడెరుగు.. కనీసం ఛార్మికి పారితోషికం కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టాడట. ఈ విషయం ఎంత వరకు నిజమో తెలియదు కానీ..తనకు తెలిసినందరికీ చెప్పి మరీ బాధపడుతోంది ఈ ‘జ్యోతిలక్ష్మీ’. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ