Advertisementt

చరణ్ నోట చిరు, పవన్ సినిమాల కబుర్లు!

Sat 11th Jul 2015 06:59 AM
pawan kalyan,chiranjeevi,ram charan,trujet  చరణ్ నోట చిరు, పవన్ సినిమాల కబుర్లు!
చరణ్ నోట చిరు, పవన్ సినిమాల కబుర్లు!
Advertisement
Ads by CJ
>‘బాబాయ్ పవన్‌కల్యాణ్ నిర్మాతగా  రూపొందనున్న  చిత్రంలో నేను హీరోగా నటించబోతున్నాను. వచ్చే సంవత్సరం ఆ సినిమా ప్రారంభమవుతుంది’ అని ప్రకటించాడు రామ్‌చరణ్. అంతేకాదు  చిరంజీవి నటించనున్న 150వ సినిమాకు  దర్శకత్వ బాధ్యతల నుంచి పూరి జగన్నాథ్ తప్పుకున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని,  ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కనుందని, రెండోపార్ట్ కోసం కథా చర్చలు జరుగుతున్నాయని,  రెండో భాగాన్ని రెడీ చేయడంలో ఏర్పడిన ఆలస్యం వల్లే సినిమా సెట్స్‌పైకి రావడం ఆలస్యమవుతోందని,  నాన్న శైలికి సరిపోయే అద్భుతమైన కథను పూరి జగన్నాథ్ సిద్ధం చేస్తున్నారని తెలిపారు   రామ్‌చరణ్. ఆయన సహ యజమానిగా వ్యవహరిస్తున్న Trujet  మెగా విమానయాన సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రామ్‌చరణ్ పై విధంగా స్పందించాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ