Advertisementt

బన్నీ ఆ సినిమాకి 'సరైనోడు' అంటున్న బోయపాటి.!

Wed 05th Aug 2015 01:40 PM
allu arjun new movie sarainodu,allu arjun and boyapati srinu movie title,allu aravind new movie  బన్నీ ఆ సినిమాకి 'సరైనోడు' అంటున్న బోయపాటి.!
బన్నీ ఆ సినిమాకి 'సరైనోడు' అంటున్న బోయపాటి.!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్‌ హీరోగా గీతా ఆర్ట్స్‌ బేనర్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న చిత్రానికి 'సరైనోడు' అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేసినట్టు తెలుస్తోంది. మొదట్లో ఈ సినిమాకి 'రథం' అనే టైటిల్‌ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తన సినిమా టైటిల్‌ అది కాదని బోయపాటి అప్పుడే చెప్పాడు. ఈ సినిమాలో బన్ని క్యారెక్టర్‌ చాలా పవర్‌ఫుల్‌గా వుంటుందని, దానికి తగ్గట్టుగానే టైటిల్‌ కూడా పవర్‌ఫుల్‌గా వుండేలా పెడతానని చెప్పిన బోయపాటి లేటెస్ట్‌గా ఈ చిత్రానికి 'సరైనోడు' టైటిల్‌ కన్‌ఫర్మ్‌ చేసారని తెలుస్తోంది. 'రథం' టైటిల్‌ కూడా ఇలాగే మీడియాలోకి వచ్చిన తర్వాత ఆ టైటిల్‌ కాదన్న బోయపాటి మరి 'సరైనోడు' టైటిల్‌ని ఫైనల్‌గా కన్‌ఫర్మ్‌ చేసినట్టా? లేక ఇది కూడా కాదని వేరే టైటిల్‌కి వెళ్తాడో వేచి చూడాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ