Advertisementt

ప్రభాస్‌ తొలి సంతకం!

Fri 14th Aug 2015 10:05 AM
bahubali,prabhas,bollywood,mahindra xuv 500,brand ambassodor  ప్రభాస్‌ తొలి సంతకం!
ప్రభాస్‌ తొలి సంతకం!
Advertisement
Ads by CJ

'బాహుబలి' సాధించిన ఘన విజయం తర్వాత ప్రభాస్‌కు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌, మాలీవుడ్‌లలో కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. దేశవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. దీంతో చాలా కార్పొరేట్‌ సంస్థను తమ ఉత్పత్తులకు ప్రభాస్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకోవాలని ఉబలాటపడుతున్నాయి. అయితే ఇలా వచ్చిన అన్ని అవకాశాలను ఒప్పుకోకుండా సెలక్టివ్‌గా ఉండాలని ప్రభాస్‌ భావిస్తుననట్లు సమాచారం. కాగా ప్రభాస్‌ ఓ ప్రముఖ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సంతకం చేసినట్లు తెలుస్తోంది.ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఎక్స్‌యువి 500కు ప్రభాస్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ