Advertisementt

చిరు మరో సాంగ్‌ను రీమిక్స్‌ చేస్తున్నారు!

Tue 18th Aug 2015 07:12 AM
chiranjeevi,sai dharam tej,remix,song,dil raju,harish shankar,subramanyam for sale  చిరు మరో సాంగ్‌ను రీమిక్స్‌ చేస్తున్నారు!
చిరు మరో సాంగ్‌ను రీమిక్స్‌ చేస్తున్నారు!
Advertisement
Ads by CJ

దిల్‌రాజు నిర్మాణంలో మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో 'సుబ్రమణ్యం ఫర్‌సేల్‌' రూపొందుతోంది. ఈ చిత్రంలో సాయి సరసన రెజీనా, ఆదాశర్మ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఆడియోను ఆగష్టు 23న మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి చిత్రంలోని ఓ సూపర్‌హిట్టు పాటను రీమిక్స్‌ చేస్తున్నారని సమాచారం. అది ఏ సినిమాలోని పాట అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది. ఆగష్టు 23న ఈ చిత్రం ఆడియో విడుదలైతే గానీ అది ఏ పాట..? ఏ సినిమాలోది? అనేవి తెలుస్తాయి....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ