Advertisementt

చెర్రీ సినిమా ఇంత వేగంగానా!

Fri 21st Aug 2015 08:04 AM
ram charan,sreenuvaitla,dubbing work,merupu title  చెర్రీ సినిమా ఇంత వేగంగానా!
చెర్రీ సినిమా ఇంత వేగంగానా!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. రీసెంట్ గా ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ చిత్రీకరించారు. కేవలం క్లైమాక్స్ కోసమే చిత్ర నిర్మాత నాలుగు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టారట. పెట్టినదానికి రెండింతలు వస్తుందనే ధీమాలో ఉన్నారట. 

అయితే తాజాగా ఈ చిత్రానికి రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పడం కూడా మొదలెట్టేసాడు. ఇప్పటివరకు టైటిల్ కూడా ఖారారు కాని ఈ చిత్రం అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మై నేమ్‌ ఈజ్‌ రాజు, బ్రూస్లీ, విజేత...'ఇలా అరడజనుకు పైగా టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. కొత్తగా 'మెరుపు' అనే టైటిల్ కూడా వినబడుతోంది. ఆగస్ట్ 22 న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ లోగోను, టీజర్ ను విడుదల చేయనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 15న సినిమా విడుదల చేయాలని నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ