Advertisementt

ఈసారి పక్కా అంటున్న రుద్రమదేవి!

Sun 20th Sep 2015 04:14 AM
rudhramadevi,anushka,gunasekhar,october 9th release  ఈసారి పక్కా అంటున్న రుద్రమదేవి!
ఈసారి పక్కా అంటున్న రుద్రమదేవి!
Advertisement
Ads by CJ

అనుష్క టైటిల్‌ రోల్‌లో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి ద్విభాషా చిత్రం రుద్రమదేవి. దాదాపు డెబ్బై కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని తీసి గుణశేఖర్ పెద్ద రిస్కే చేసాడు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయం ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తుంది. మొదట జూన్ 24 న రిలీజ్ చేస్తామని చెప్పి అది కాస్త సెప్టెంబర్ కు వాయిదా వేసారు. మరి సెప్టెంబర్ లో అయిన రిలీజ్ అవుతుందా అనుకుంటే అది కూడా గుణశేఖర్‌కు కలిసి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా అక్టోబర్ 9 న రుద్రమదేవి ని కన్ఫర్మ్ గా విడుదల చేస్తారని మాటలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఎంతవరకు నిజమో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ