Advertisementt

కృష్ణవంశీకి రుద్రాక్ష మిస్!

Fri 02nd Oct 2015 10:59 PM
krishnavamsi,subbareddy,rudhraksha movie,action entertainer  కృష్ణవంశీకి రుద్రాక్ష మిస్!
కృష్ణవంశీకి రుద్రాక్ష మిస్!
Advertisement
Ads by CJ

త్వరలో కృష్ణవంశీ డైరెక్షన్‌లో దిల్‌రాజు, ప్రకాష్‌రాజ్‌లు నిర్మాతలుగా ఓ చిత్రం రూపొందనుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హర్రర్‌ జోనర్‌లో రూపొందనున్న ఈ చిత్రానికి రుద్రాక్ష అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. అయితే తాజాగా రఫ్ సినిమా డైరెక్టర్ సి.హెచ్ సుబ్బారెడ్డి పక్కా యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రుద్రాక్ష అనే టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసారు. మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సో.. రుద్రాక్ష టైటిల్ తో సినిమా చేయాల్సిన కృష్ణవంశీ ఇక ఆ టైటిల్ ను పక్కన పెట్టి వేరే టైటిల్ ను వెతుక్కోవాల్సిందే..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ