Advertisementt

ఐఐటి స్టూడెంట్స్ కి రాజమౌళి క్లాస్!

Wed 14th Oct 2015 02:03 AM
bahubali,rajamouli,madras iit collage,questions about bahubali movie  ఐఐటి స్టూడెంట్స్ కి రాజమౌళి క్లాస్!
ఐఐటి స్టూడెంట్స్ కి రాజమౌళి క్లాస్!
Advertisement
Ads by CJ

బాహుబలి చిత్రంతో రాజమౌళికి ఇంటర్నేషనల్ రేంజ్ లో ఇమేజ్ వచ్చింది. ఆ సినిమా పార్ట్2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా తమిళనాడు లోని ఓ కళాశాల విద్యార్థుల పరీక్ష పత్రాల్లో బాహుబలి సినిమా వార్ ఎపిసోడ్ ను ఎలా డిజైన్ చేసారనే ప్రశ్న అడిగిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం మొదట్లో రాజమౌళి మద్రాస్ ఐఐటి కాలేజీకి వెళ్లి విధ్యార్ధులతో ముచ్చటించారు. తాజాగా ఆ కళాశాల కల్చరల్ డిపార్ట్మెంట్ నుండి రాజమౌళి కి ఆహ్వానం అందింది. ఈ మేరకు అక్టోబర్ 17న జక్కన్న మద్రాసుకు వెళ్లి స్టూడెంట్స్ కు బాహుబలి సినిమాకు సంబంధించిన క్లాస్ తీసుకోబోతున్నాడట. దీనిని బట్టి రాజమౌళి కి యూత్ లో ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ