Advertisementt

అఖిల్ మరో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసాడు!

Wed 14th Oct 2015 07:44 AM
akhil akkineni,akhil movie,vinayak,platinum disc function  అఖిల్ మరో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసాడు!
అఖిల్ మరో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసాడు!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం అఖిల్.. ది పవర్ ఆఫ్ జువా అనేది ట్యాగ్ లైన్. ఇటీవల హైదరాబాద్ లో విడుదలయిన ఈ సినిమా ఆడియోకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపధ్యంలో సినిమా ప్లాటినం డిస్క్ వేడుకను అక్టోబర్ 17న వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ప్రమోషన్స్ విషయంలో అఖిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వైజాగ్ లో ఈవెంట్ ప్లాన్ చేయడం వలన అక్కడ ప్రేక్షకులకు కూడా చేరువవ్వచ్చు అనేదే అఖిల్ ప్లాన్. ఇది ఇలా ఉండగా మరో వైపు బ్రూస్ లీ సినిమా విడుదల కారణంగా అఖిల్ సినిమా అనుకున్న సమయానికి రాదేమో అనే ఊహాగానాలు వినిపించాయి. థియేటర్ల కొరత ఉండడం వలన అఖిల్ సినిమా కనీసం వారం రోజులు అయినా పోస్ట్ పోన్ అవుతుందనుకున్నారు. కాని అక్టోబర్ 22న సినిమా రిలీజ్ చేయడం ఖాయమని హీరో అఖిల్ చెప్పుకొచ్చాడు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ