Advertisementt

పులిని ఇబ్బంది పెడుతోన్న రుద్రమదేవి!

Fri 16th Oct 2015 04:28 AM
rudhramadevi,anushka,thamil relase,puli,vijay  పులిని ఇబ్బంది పెడుతోన్న రుద్రమదేవి!
పులిని ఇబ్బంది పెడుతోన్న రుద్రమదేవి!
Advertisement
Ads by CJ

రుద్రమదేవి చిత్రంలో రాణి రుద్రమ్మగా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను మరోసారి కొల్లగొట్టింది జేజెమ్మ. కాగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని భావించారు. కానీ థియేటర్ల సమస్య వల్ల ఈ చిత్రం మొన్నటి శుక్రవారం తమిళంలో విడుదలకాలేదు. ఈ చిత్రాన్ని వచ్చే శుక్రవారం అంటే అక్టోబర్‌ 16న తమిళనాడులోని 400 థియేటర్లలో టూడీ, త్రీడీ వెర్షన్స్‌ రిలీజ్‌ కానున్నాయి. దీంతో ఇంతకాలం పులి ఆడుతోన్న థియేటర్లలో తాజాగా రుద్రమదేవి వచ్చి చేరుతోంది. దీంతో రుద్రమదేవి వల్ల చాలా థియేటర్లలో పులిని తీసివేయక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. ఇక యూఎస్‌లో ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను అక్టోబర్‌ 23న విడుదల చేయనున్నారు. టాక్‌ యావరేజిగా ఉన్నప్పటికీ ఈ చిత్రానికి తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మరి ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించనుందో వేచిచూడాలి..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ