Advertisementt

చిరు, పవన్‌ను చిక్కుల్లో పడేశాడా?

Tue 20th Oct 2015 02:29 AM
chiranjeevi,pawan kalyan,brucelee movie,police dress  చిరు, పవన్‌ను చిక్కుల్లో పడేశాడా?
చిరు, పవన్‌ను చిక్కుల్లో పడేశాడా?
Advertisement
Ads by CJ

బ్రూస్‌లీ చిత్రంలో అతిథి పాత్రలో నటించినందుకు అన్నయ్య చిరంజీవిని అభినందించడానికి పవన్‌కళ్యాణ్ ఆదివారం చిరంజీవి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. సర్దార్ గబ్బర్‌సింగ్ షూటింగ్‌ను నుంచి నేరుగా అన్నయ్య ఇంటికెళ్లిన పవన్ పోలీస్‌డ్రెస్‌లోనే చిరు ఇంటికి వెళ్లడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. షూటింగ్‌లో వాడే పోలీస్‌డ్రెస్‌తో అలా జనసంచారంలోకి రావడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ లోకేషన్‌కు మాత్రమే పరిమితం కావాల్సిన పోలీస్‌డ్రెస్‌తో హల్‌చల్ చేయడం చట్టరీత్యా నేరం అని కూడా అంటున్నారు కొంతమంది. అయితే సమయం లేకపోవడం వల్లే షూటింగ్ డ్రెస్‌తో హాజరుకావాల్సి వచ్చిందని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ