Advertisementt

జనతా గ్యారేజ్‌ లో ఎన్టీఆర్‌కు ఏం పని?

Sun 25th Oct 2015 03:11 AM
janatha garage,jr ntr and koratala siva movie title janatha garage,janatha garage movie updates,jr ntr in janatha garage  జనతా గ్యారేజ్‌ లో ఎన్టీఆర్‌కు ఏం పని?
జనతా గ్యారేజ్‌ లో ఎన్టీఆర్‌కు ఏం పని?
Advertisement
Ads by CJ

త్వరలో ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ సంస్థ నిర్మించనున్న చిత్రం ఆదివారం లాంఛనంగా మొదలవ్వనుంది. కాగా ఈ చిత్రం కథ ఇప్పటికే ఓకే అయిందని  తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ మెకానిక్‌గా కనిపించనున్నాడట. గతంలో అశోక్‌ చిత్రంలో కూడా ఎన్టీఆర్‌ మెకానిక్‌గా నటించాడు. ఈ చిత్రం ఫ్లాప్‌ అయింది. ఈసారి కొరటాల శివ కూడా ఎన్టీఆర్‌ను మెకానిక్‌గా చూపించబోతున్నాడట. ఈచిత్రానికి జనతా గ్యారేజ్‌ అనే టైటిల్‌ను, ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అనేది ట్యాగ్‌లైన్‌ అని తెలుస్తోంది. మరి కొరటాల మెకానిజం ఎలా ఉంటుందో వేచిచూడాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ