Advertisementt

యంగ్‌టైగర్‌ సరసన ఆమేనట..!

Mon 26th Oct 2015 07:03 AM
amyra dastur,ntr,koratala siva,janatha garage movie  యంగ్‌టైగర్‌ సరసన ఆమేనట..!
యంగ్‌టైగర్‌ సరసన ఆమేనట..!
Advertisement
Ads by CJ

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ శ్రీమంతుడు తర్వాత మరో చిత్రాన్ని లాంఛనంగా ప్రారరంభమైన వషయం తెలిసిందే. కాగా ఈచిత్రానికి జనతా గ్యారేజ్‌ అనే టైటిలను ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అనే ట్యాగ్‌లైన్‌ను అనుకొంటున్నారు. శ్రీమంతుడు లాగానే ఈ చిత్రం కూడా మంచి సోషల్‌మెసేజ్‌తో రూపొందనుంది. జనవరి నుండి షూటింగ్‌ ప్రారంభించి ఆగష్టు12న కృష్ణానది పుష్కరాల సందర్బంగా రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. కాగా ఈచిత్రంలో ఎన్టీఆర్‌ సరసన జోడీ కోసం ఎందరినో పరిశీలించి చివరకు ధనుష్‌ హీరోగా వచ్చిన అనేకుడు, ఇమ్రాన్‌ హష్మి సరసన మిస్టర్‌ ఎక్స్‌ చిత్రాల్లో నటించిన అమైరా దస్తూర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌ది కూడా కీలకమైన పాత్ర అని.. అందుకే ఏరికోరి దస్తూర్‌ను సెలక్ట్‌ చేసినట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ