Advertisementt

సందీప్‌ సరసన టాప్‌హీరోయిన్‌ అట..!

Thu 05th Nov 2015 01:13 PM
sandeep kishan,okka ammayi thappa movie,rajasimha  సందీప్‌ సరసన టాప్‌హీరోయిన్‌ అట..!
సందీప్‌ సరసన టాప్‌హీరోయిన్‌ అట..!
Advertisement
Ads by CJ

రచయిత రాజసింహా ని దర్శకునిగా పరిచయం చేస్తూ సందీప్‌కిషన్‌ హీరోగా 'ఒక్క అమ్మాయి తప్ప' అనే టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. కాగా ఈ చిత్రంలో సందీప్‌కిషన్‌ సరసన 'జాదూగాడు' ఫేమ్‌ సోనారికను అనుకొన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఈ చిత్ర యూనిట్‌ కొట్టివేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌ కోసం ఇంకా అన్వేషణ సాగుతోంది. కాగా ఈ చిత్రంలో సందీప్‌కిషన్‌కు జోడీగా ఓ స్టార్‌హీరోయిన్‌ను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రమైనా సందీప్‌కిషన్‌కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ