Advertisementt

నాగ్... మరీ ఓవర్‌గా అనిపించలేదా?

Sun 15th Nov 2015 05:02 PM
nagarjuna,akhil success meet,nagarjuna speech at akhil success meet,nagarjuna over action,akhil movie  నాగ్... మరీ ఓవర్‌గా అనిపించలేదా?
నాగ్... మరీ ఓవర్‌గా అనిపించలేదా?
Advertisement
Ads by CJ

ఇటీవల జరిగిన ‘అఖిల్’ సక్సెస్ మీట్‌లో తన కొడుకు గొప్ప నటుడని.. అతనికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే  ఐదుకు ఐదు ఇస్తానని.. అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్‌ని ప్రశంసల వర్షంలో తడిపేశాడు. పుత్రుని మీద వున్న ప్రేమతో నాగార్జున అలా మాట్లాడి వుంటాడని అందరూ అతని పరిస్థితిని అర్థం చేసుకున్నారు..అయితే డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకున్న సినిమాకు సక్సెస్‌మీట్ పెట్టడమే దండగ అనుకుంటే.. ఆ ప్రెస్‌మీట్‌లో సినిమా అద్భుత కళాఖండమని అనడం మరీ ఓవర్‌గా అనిపించింది. అంతేకాదు సొంత కొడుకు కాబట్టి ‘అఖిల్’ని పొగడలేక పోతున్నానని అంటూనే తన మాటలతో పుత్రుని ఆకాశానికి ఎత్తేశాడు నాగార్జున. ఎంతైనా ఇది కాస్త ఓవర్‌గానే అనిపించింది నాగ్ అంటున్నారు సినీజనాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ