Advertisementt

బెంగాల్ టైగర్ పవర్ ఇది!

Wed 18th Nov 2015 10:01 AM
bengal tiger movie,raviteja,sampath nandi,kick2 movie  బెంగాల్ టైగర్ పవర్ ఇది!
బెంగాల్ టైగర్ పవర్ ఇది!
Advertisement
Ads by CJ

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, తమన్నా, రాశిఖన్నా ముఖ్యపాత్రల్లో 'బెంగాల్‌టైగర్‌' రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంపత్‌నంది డైరెక్షన్‌లో కె.కె.రాధామోహన్‌ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రాన్ని ఈనెల 27న కాకుండా డిసెంబర్‌ 10న విడుదల చేయడానికి ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ 7.6కోట్ల రికార్డు రేటు పలికింది. తెలుగులో ఓ లీడింగ్‌ చానెల్‌ ఈ చిత్రం రైట్స్‌ను సొంతం చేసుకుంది. రిలీజైన రెండు నెలల లోపే ఈ చిత్రం టీవీ చానెల్‌లో వేయడానికి అగ్రిమెంట్‌ రాసుకున్నట్లు సమాచారం. 'కిక్‌2' వంటి డిజాస్టర్‌ చిత్రం తర్వాత కూడా ఈ స్థాయి రేటు రావడం మామూలు విషయం కాదని ట్రేడ్‌లో వినిపిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ