Advertisementt

పవన్ కళ్యాణ్ వల్ల ప్రమోషన్ దక్కింది

Mon 23rd Nov 2015 04:26 PM
sanjjanaa,sardaar gabbar singh,pawan kalyan  పవన్ కళ్యాణ్ వల్ల ప్రమోషన్ దక్కింది
పవన్ కళ్యాణ్ వల్ల ప్రమోషన్ దక్కింది
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సరసన్ ఒక్క సీన్ నటిస్తే చాలనుకునే హీరోయిన్లు మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అటువంటి అవకాశాలు అందరికీ రావు కానీ అందాల భామ సంజనా గాల్రానికి మాత్రం అదృష్టం లక్కలాగా పట్టుకున్నట్టు ఉంది. అందుకే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ స్టార్ పక్కన ఒక్క సీన్, రెండు సీన్లు కాదు కథ మొత్తం ట్రావెల్ అయ్యే పాత్ర దొరికింది. అదీ ఆషామాషీ రోల్ కాదండోయ్, ఏకంగా రాజకుమారి పాత్ర అంట. ఇందుకోసం సంజనా తొమ్మిది అడుగుల పట్టు చీర, ఒంటి నిండా బంగారు నగలు వేసుకుని మహారాణీలా రాజసం ఉట్టిపడేలా నటిస్తున్నారు. అసలు గబ్బర్ కథకి ఈ మహారాణి పాత్రకు లింకేంటి అని ఆలోచిస్తే దర్శకుడు బాబీ, కథ అండ్ కథనాలలో వేలెట్టిన కోన వెంకట్ బ్యాచి ఏదో మతలబు చేసి ఉంటారని స్పష్టం అవుతోంది.ఏదైతే ఏందీ బికినీలలో, శృంగార సన్నివేశాల్లో, మూతి ముద్దల వర్షాల్లో తడిచిన సంజనాకు మాత్రం ఇది అనుకోని బంపర్ ఆఫర్. సో, పవన్ దీవెనలతో ప్రమోషన్ పొందిన సంజనా కెరీర్ మలుపు తిరగబోతోందా?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ