Advertisementt

బాహుబలి కి శ్రీమంతుడికి మధ్యే పోటీ..!

Tue 01st Dec 2015 12:10 PM
bahubali,sreemanthudu,iifa 2015,rajamouli,koratala siva  బాహుబలి కి శ్రీమంతుడికి మధ్యే పోటీ..!
బాహుబలి కి శ్రీమంతుడికి మధ్యే పోటీ..!
Advertisement
Ads by CJ

ఇటీవల ప్రారంభించిన 'ఐఫా ఉత్సవం-2015' పురస్కారాల కోసం ఉత్తమ చిత్రాల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాలకు సంబంధించిన నామినేషన్లకు ఐఫా పురస్కారాలనకు సంబంధించిన కమిటీ ఇటీవల విడుదల చేసింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి', కొరటాలశివ దర్శకత్వం వహించిన 'శ్రీమంతుడు' చిత్రాలు ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో ముందు వరసలో ఉన్నాయి. ఈ విభాగంలో నాని నటించిన రెండు చిత్రాలు కూడా పోటోలో నిలిచాయి. ప్రభాస్‌, మహేష్‌, బన్నీ, ఎన్టీఆర్‌లతో పాటు నాని కూడా ఉత్తమనటుడు విభాగంలో బరిలో నిలిచారు. హైదరాబాద్‌లో డిసెంబర్‌లో నిర్వహించే ఈ పురస్కారాలు ఎవరెవరిని వరించనున్నాయో త్వరలో తెలియనుంది. అభిమానుల ఓటింగ్‌ ఆధారంగా ఈ పురస్కారాలను అందించనున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ