Advertisementt

తమన్నాకు కోపమొచ్చింది..!

Wed 02nd Dec 2015 05:34 PM
thamanna fake interview,thamilnadu,kumudam weekly magazine,thamanna twitter  తమన్నాకు కోపమొచ్చింది..!
తమన్నాకు కోపమొచ్చింది..!
Advertisement
Ads by CJ

ఫొటో మాత్రమే తనదని, ఇంటర్వ్యూ మాత్రం తనది కాదని హీరోయిన్‌ తమన్నా ఫైర్‌ అవుతోంది. తన పేరుతో ప్రచురించిన ఓ తమిళ ఇంటర్వ్యూని ప్రస్తావిస్తూ... ఆమె అసలు తాను అలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని, అందులో చెప్పిన అభిప్రాయాలు తనవి కాదని అంటోంది. 'కుముదం' తమిళ వార పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూ తనది కాదని హీరోయిన్‌ తమన్నా వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూ తాను ఇచ్చింది కాదని, అలాంటి ఫేక్‌ ఇంటర్వ్యూలపై వివరణలు ఇవ్వలేక విసుగొస్తోందని ఆమె తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అసహనం వ్యక్తం చేసింది. ఆ ఇంటర్వ్యూలో రాసిన విషయాల్లో చాలా వాటికి తన అభిప్రాయాలకు అసలు పొంతనే లేదని, అందుకే అభిమానులు గందరగోళానికి గురి కాకుండా తాను వివరణ ఇస్తున్నానని ఆమె స్పష్టం చేసింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ