Advertisementt

రామ్‌ సినిమాలో ప్రిన్స్!

Wed 09th Dec 2015 05:57 PM
ram,nenu sailaja,prince,bus stop fame,keerthi suresh,ram new movie nenu sailaja  రామ్‌ సినిమాలో ప్రిన్స్!
రామ్‌ సినిమాలో ప్రిన్స్!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రామ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'నేను శైలజ'. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ తో పాటు మరో హీరో చేరాడు. అతను ఎవరో కాదు... 'బస్‌స్టాఫ్‌' ఫేమ్‌ ప్రిన్స్‌. ఇందులో ఆయన హీరోయిన్‌కు అన్నగా నటిస్తున్నాడు. ఇందులో ప్రిన్స్‌ది చాలా కీలకమైన పాత్ర అని సమాచారం. ఈ పాత్ర కోసం ఎందరినో పరిశీలించి చివరకు ప్రిన్స్‌ను ఎంపిక చేశారు. ఈ స్టోరీ విన్న ప్రిన్స్‌ వెంటనే ఈపాత్ర చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడట. ఈ చిత్రానికి కిషోర్‌ తిరుమలశెట్టి దర్శకుడు. నిర్మాత స్రవంతి రవికిషోర్‌. ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ