Advertisementt

మహేష్‌ ప్లానేంటి..!

Tue 22nd Dec 2015 07:06 PM
mahesh babu,srikanth addala,brahmothsawam movie,switzerland holiday trip  మహేష్‌ ప్లానేంటి..!
మహేష్‌ ప్లానేంటి..!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు హీరోగా పివిపి సంస్థ శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న చిత్రం 'బ్రహ్మూెత్సవం'. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో జరిపిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఊటీలో జరుగుతోంది. అక్కడ ఈ రోజు వరకు అంటే డిసెంబర్‌ 22 వరకు ఊటీలో షూటింగ్‌ జరిగింది. ఊటీలో షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే మహేష్‌బాబు క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‌కు హాలీడే ట్రిప్‌ ప్లాన్‌ చేశాడు. సో... ఈ కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఆయన మన దేశంలో ఉండటం లేదు. సాధారణంగా ఓ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఫ్యామిలీ ట్రిప్‌కు వెళ్లే మహేష్‌ ఈ ఏడాది మాత్రం న్యూ ఇయర్‌ రోజును విదేశాల్లో ప్లాన్‌ చేసుకున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ