Advertisementt

నాగ్‌కు పోటీ తప్పదా..?

Tue 22nd Dec 2015 07:18 PM
nagarjuna,soggade chinni nayana,upiri,brahmothsawam,sarainodu  నాగ్‌కు పోటీ తప్పదా..?
నాగ్‌కు పోటీ తప్పదా..?
Advertisement
Ads by CJ

నాగార్జున నటిస్తున్న 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక పివిపి నిర్మాణ సంస్థ నాగార్జున-కార్తిలు హీరోలుగా తెలుగు, తమిళ భాషల్లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఊపిరి' చిత్రం కూడా వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. నిజానికి 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసి 'ఊపిరి' చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్‌కు ప్లాన్‌ చేశారు. కానీ అది వీలుకాలేదు. దీంతో 'ఊపిరి' చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట. కానీ ఏప్రిల్‌లో కూడా తెలుగు, తమిళ భాషల్లో పెద్ద పెద్ద చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. తమిళంలో 'కబాలి'తో పాటు అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం, తెలుగులో బన్నీ 'సరైనోడు', మహేష్‌బాబు 'బ్రహ్మూెత్సవం' వంటి భారీ చిత్రాలు విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయా చిత్రాల విడుదలపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత 'ఊపిరి'ని రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. 

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ