Advertisementt

రాజ్‌తరుణ్‌ను వాడుకొంటున్నారు..!

Thu 24th Dec 2015 05:36 PM
raj tarun voice over for abbayitho ammayi movie,ramesh varma,ilayaraja  రాజ్‌తరుణ్‌ను వాడుకొంటున్నారు..!
రాజ్‌తరుణ్‌ను వాడుకొంటున్నారు..!
Advertisement
Ads by CJ

హీరోగా హ్యాట్రిక్‌ హిట్స్‌ కొట్టిన యువ హీరో రాజ్‌తరుణ్‌. ప్రస్తుతం ఆయన డైరీ ఫుల్‌గా ఉంది. తనదైన నటన, డైలాగ్‌డెలివరి, ఎనర్జీ లెవల్స్‌.. ఇలా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు, దర్శకుడు క్యూలో నిలబడుతున్నారు. ఇంత బిజీగా ఉండి కూడా ఆయన త్వరలో విడుదలకు సిద్దమవుతున్న నాగశౌర్య 'అబ్బాయితో అమ్మాయి' చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినట్లు సమాచారం. కాగా రమేష్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇళయరాజా, శ్యాం.కె.నాయుడు వంటి మంచి మంచి టెక్నీషియన్స్‌ పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా హిట్‌లేని నాగశౌర్య ఈ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకొని ఈ సినిమా ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రానికి రాజ్‌తరుణ్‌ క్రేజ్‌ కూడా యాడ్‌ అయిందని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ