Advertisementt

మీరే హీరో, హీరోయిన్ కావచ్చు..!

Mon 28th Dec 2015 06:33 PM
casting call,director bhagiratha,anjeri arts,nuvvantene ishtam  మీరే హీరో, హీరోయిన్ కావచ్చు..!
మీరే హీరో, హీరోయిన్ కావచ్చు..!
Advertisement
Ads by CJ

జర్నలిస్ట్ భగీరథ దర్శకత్వంలో అంజేరీ ఆర్ట్స్ సంస్థ తెలుగులో నిర్మించే 'నువ్వంటేనే ఇష్టం' అన్న తెలుగు చిత్రంలో నటించడానికి ఇద్దరు కథానాయికలు, ఇద్దరు కధానాయకులు కావాలి. వయసు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి. చక్కటి పర్సనాల్టి, మంచి ఉచ్చారణ, 5.6 కనీస ఎత్తు కలిగి ఉండాలి. నటనలో ఎలాంటి అనుభవం అవసరం లేదు. మీ పూర్తి వివరాలు, ఫోటోలు ఈ క్రింది మెయిల్ కు ఒక వారం రోజుల్లో పంపించండి. 

NUVVANTENEISTAM@GMAIL.COM

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ