Advertisementt

బిజీ అయిన పవన్‌..!

Thu 07th Jan 2016 06:29 AM
pawan kalyan,sardhar gabbar singh movie,railway station set  బిజీ అయిన పవన్‌..!
బిజీ అయిన పవన్‌..!
Advertisement
Ads by CJ

స్వల్ప విరామం తర్వాత పవన్‌కళ్యాణ్‌ మళ్లీ షూటింగ్‌తో బిజీ అయ్యాడు. మంగళవారం నుండి ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ నెలాఖరు వరకు నిరవధికంగా షూటింగ్‌ చేయాలని 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' బృందం భావిస్తోంది. దీంతో 75శాతం చిత్రీకరణ పూర్తవుతుంది. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ కాలనీ సెట్‌నీ, రైల్వేస్టేషన్‌ సెట్‌ని రూపొందించారు. ఈ సెట్స్‌ విలువ ఏకంగా ఐదు కోట్లు అని తెలుస్తోంది. ఈ నెలరోజులూ ఈ సెట్స్‌లోనే షూటింగ్‌ జరుపుతారు. కాజల్‌, పవన్‌కళ్యాణ్‌లపై కీలకసన్నివేశాలతో పాటు, రైల్వే స్టేషన్‌ సెట్‌లో ఓ ఫైట్‌ కూడా తీస్తారట. కాగా ఈ చిత్రం వేసవి కానుకగా విడుదలకానుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ