Advertisementt

నాని సినిమా 'జై బాలయ్య' కాదు!

Thu 07th Jan 2016 12:19 PM
hero nani,jai balayya,krishna gaadi veera prema gadha,hanu raghavapudi,andala rakshasi,bhale bhale magadivoy  నాని సినిమా 'జై బాలయ్య' కాదు!
నాని సినిమా 'జై బాలయ్య' కాదు!
Advertisement
Ads by CJ

'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో మంచి జోష్‌ మీద ఉన్న హీరో నాని.. 'అందాల రాక్షసి' ఫేం హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. నాని ఈ చిత్రంలో నందమూరి నటసింహం బాలకృష్ణకు అభిమానిగా నటిస్తున్నాడు. దీంతో ఈ చిత్రం కోసం 'జై బాలయ్య' అనే టైటిన్‌ను కూడా ఆలోచన చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ టైటిల్‌ను పెడితే ఒక వర్గానికే చెందిన సినిమాగా ఉంటుందనే భయంతో 'కృష్ణాగాడి వీర ప్రేమగాధ' టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ఆడియో విడుదలకానుంది. ఈ చిత్రం కోసం నాని 4కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు సమాచారం. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని '14రీల్స్‌' పతాకంపై అనిల్‌సుంకర నిర్మిస్తున్నాడు. అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెలలోనే ఫస్ట్‌లుక్‌తో పాటు ఆడియో కూడా రిలీజ్‌ కానుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ