Advertisementt

మహేష్‌తో శర్వానంద్‌..!

Tue 12th Jan 2016 03:27 PM
sharwanand,director mahesh,expressraja movie  మహేష్‌తో శర్వానంద్‌..!
మహేష్‌తో శర్వానంద్‌..!
Advertisement
Ads by CJ

మహేష్‌ అంటే సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కాదు.. యువ దర్శకుడు మహేష్‌. సందీప్‌కిషన్‌ హీరోగా 'రా..రా..కృష్ణయ్య' తీసాడు ఇతను. ఈ సినిమా బాగా నిరాశపరిచింది. దీంతో కొంత గ్యాప్‌ తీసుకొని మహేష్‌ ఓ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ కథని రాసుకున్నాడు. ఈ కథను హీరో శర్వానంద్‌కు చెప్పడం, అందుకు శర్వానంద్‌ కూడా ఓకే చెప్పడం జరిగిపోయాయట. జనవరి 14న శర్వానంద్‌ తాజా చిత్రం 'ఎక్స్‌ప్రెస్‌రాజా' విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలైన వెంటనే మహేష్‌ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లే యోచనలో ఉన్నాడు శర్వానంద్‌. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ