Advertisementt

పవన్‌ ఒక్కడే మిస్‌ అవుతున్నాడు..!

Wed 13th Jan 2016 06:42 PM
pawan kalyan,mega family pongal celebrations,sardhar gabbar singh  పవన్‌ ఒక్కడే మిస్‌ అవుతున్నాడు..!
పవన్‌ ఒక్కడే మిస్‌ అవుతున్నాడు..!
Advertisement
Ads by CJ

సంక్రాంతి పండుగను మెగాఫ్యామిలీ మొత్తం కలిసి బెంగుళూర్‌లోని ఫాంహౌస్‌లో సెలబ్రేట్‌ చేసుకునేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. చిరంజీవి, నాగబాబు, రామ్‌చరణ్‌, అల్లుఅరవింద్‌, అల్లుఅర్జున్‌, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, అల్లు శిరీష్‌లతో పాటు మెగాఫ్యామిలీ అంతా తమ కుటుంబాలతో కలిసి పండుగను ఎంజాయ్‌ చేయనున్నారు. అయితే ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో పవన్‌ అండ్‌ ఫ్యామిలీ మాత్రం మిస్సవుతున్నారు. అందుకు కారణం.. మెగాఫ్యామిలీలోని అంత:ర్గత పోరే కారణమని కొందరు వాదిస్తుంటే... కాదు.. కాదు... కేవలం పవన్‌కళ్యాణ్‌ పండుగ రోజున కూడా తన 'సర్దార్‌ గబ్బ ర్‌సింగ్‌' షూటింగ్‌లో బిజీగా ఉండటమే కారణం అని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తానికి ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో పవన్‌ మాత్రం మిస్సవ్వడం లోటే కదా...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ