Advertisementt

చిరుని టీజ్ చేయడం మానవా మోహనా!

Fri 26th Feb 2016 09:12 PM
chiranjeevi,khamoosh book launch,mohan babu,teasing  చిరుని టీజ్ చేయడం మానవా మోహనా!
చిరుని టీజ్ చేయడం మానవా మోహనా!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో ఉన్న ఏ సినిమా ప్రేక్షకుడికైనా తెలిసిన విషయం ఒక్కటే ? అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి కి మోహన్ బాబు కు మద్య ఇగో ప్రోబ్లమ్స్ ఉన్న విషయం. వీరిద్దరూ కలిసినప్పుడు ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కెరీర్ ని చిరంజీవి కంటే ముందే మొదలు పెట్టిన మోహన్ బాబు కు చిరంజీవి అంటే కాస్త జలస్ గా ఉన్న విషయం ఎప్పుడు ఏ కార్యక్రమం లో కలిసిన మోహన్ బాబు మాటల్లో తేలిపోతుంది. గత కొన్ని ఏళ్ళుగా జరిగిన ఈ వ్యవహారం ఇంకా సాగుతూనే ఉంది ! ఇటివలే జరిగిన ఖామోష్ అనే పుస్తకావిష్కరణ సభలో మోహన్ బాబు ఇంకా చిరంజీవిని టీజ్ చేయడం మాత్రం మానలేదు! మోహన్ బాబు కూడా మంచి నటుడు , స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కూడా కాని వేరే హీరో సూపర్ స్టార్ ఇమేజ్ తో ఉన్నాడని ఇగో పెంచుకుని ఇంకా టీజ్ చేయడం మాత్రం ఎంతవరకు కరక్టో మరి ఆయనకే తెలియాలి !! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ