Advertisementt

చిరు మాటను పవన్ ఆచరిస్తాడా..?

Sat 27th Feb 2016 06:54 PM
chiranjeevi,pawan kalyan,politics,chiru warning to pawan kalyan  చిరు మాటను పవన్ ఆచరిస్తాడా..?
చిరు మాటను పవన్ ఆచరిస్తాడా..?
Advertisement
Ads by CJ

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు మధ్య గొడవలు వస్తున్నాయే వార్తలు వినిపించాయి. కాని వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినా అవి మాత్రం శాశ్వతంగా ఉండవు. ఒకరినొకరు కలుసుకుంటూ.. ఒకరి విషయాలు మరొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. పవన్ తన అన్నను తండ్రిలా భావిస్తాడు. ఈ విషయాన్ని ఎన్నో సార్లు పవనే స్వయంగా తెలిపారు. అయితే రీసెంట్ గా చిరు, పవన్ కు ఓ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ 2018 వరకు వీలైనన్ని చిత్రాల్లో నటించి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడు. ఇక పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టడానికే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న చిరు, పవన్ ను వారించినట్లు తెలుస్తోంది. తెలుగులో అగ్ర కథానాయకుడిగా చెలామణి అవుతోన్న ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని పవన్ కు చిరు చెప్పినట్లు తెలుస్తోంది. మరి చిరు చెప్పిన సలహాను పవన్ ఫాలో అవుతాడో లేదో చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ