Advertisementt

అదరగొడుతున్న సర్దార్ యాపారం!

Thu 17th Mar 2016 01:13 PM
sardaar gabbar singh,100 crores business,pawan kalyan  అదరగొడుతున్న సర్దార్ యాపారం!
అదరగొడుతున్న సర్దార్ యాపారం!
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా అభిమానుల్లో, ఏ నోట విన్నా పవన్ కళ్యాణ్ అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ విషయాలే నానుతున్నాయి. ఈ ఆదివారం పాటల పండక్కి సిద్ధమయినా ఈ చిత్రం ఎట్టి పరిస్తుతుల్లోను ఏప్రిల్ 8న రిలీజవాల్సిందే అంటున్నారు నిర్మాతలు. పవన్‌ కళ్యాణ్ సత్తాకే పరీక్షలా తయారయిన సర్దార్ ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు 100 కోట్ల దాకా అయిందని తెలిసినప్పటి నుండి అంచనాలు మరింతగా పెరిగాయి. EROS వాళ్ళు ఇది వరకే 72 కోట్ల వెచ్చించి ధియేట్రికల్ రైట్స్‌ సొంతం చేసుకున్నారని చెప్పుకున్నాం. ఇక వారి నుండి మిగతా ఏరియాల వారిగా కొనుగోళ్ళు జరిగాయి. అవి ఈ విధంగా ఉన్నాయి.

 

నైజాం                       21 కోట్లు

సీడెడ్‌‌                      10.44 కోట్లు

నెల్లూరు                    2.70 కోట్లు

కృష్ణా                        4.05 కోట్లు

గుంటూరు                 5.40 కోట్లు

వైజాగ్                      7.20 కోట్లు

తూర్పు గోదావరి        5.40 కోట్లు

పశ్చిమ గోదావరి        4.05 కోట్లు

రెస్టాఫ్ ఇండియా         9 కోట్లు

ఓవర్సీర్                  11 కోట్లు 

మొత్తంగా లెక్కేస్తే సర్దార్ 100 కోట్ల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ