Advertisementt

చరణ్ తో పొలిటికల్ సినిమా వర్కవుట్ అవుతుందా?

Thu 24th Mar 2016 05:27 PM
ram charan,ani kanneganti,political movie,run movie  చరణ్ తో పొలిటికల్ సినిమా వర్కవుట్ అవుతుందా?
చరణ్ తో పొలిటికల్ సినిమా వర్కవుట్ అవుతుందా?
Advertisement
Ads by CJ

'అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య' వంటి భిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అని కన్నెగంటి. రీసెంట్ గా 'రన్' వంటి మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో అని కన్నెగంటి, రామ్ చరణ్ తో ఓ పొలిటికల్ మూవీ తీయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. మిస్టర్ నూకయ్య సినిమా సమయంలో తను ఈ కథ రెడీ చేసుకున్నాడట. రామ్ చరణ్ కు వినిపించడం కూడా జరిగింది. చరణ్ కు కూడా కథ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఈసారి ఎన్నికలు వచ్చే సమయానికి ఎలా అయినా.. చరణ్ తో సినిమా చేయడానికి అని కన్నెగంటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి చరణ్ తో ఈ తరహా చిత్రం వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ