Advertisementt

బాలయ్య టైటిల్ మారింది..!

Tue 05th Apr 2016 10:02 AM
balakrishna,gowthami puthra sathakarni,krish  బాలయ్య టైటిల్ మారింది..!
బాలయ్య టైటిల్ మారింది..!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ, క్రిష్ డైరెక్షన్ లో తన 100వ సినిమాలో నటించబోతున్నాడు. నిన్నటివరకు ఈ చిత్రానికి టైటిల్ గా 'యోధుడు' ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే క్రిష్ నిర్మాణ సంస్థ 'ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై నిర్మాత రాజీవ్ రెడ్డి ఈ చిత్రం కోసం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. దీంతో క్రిష్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యులు కానున్నారని తెలుస్తోంది. దాదాపు డెబ్బై కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్. కథను బట్టి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని తెలుస్తోంది. ఉగాది రోజున ఈ సినిమాను ప్రారంభించనున్నారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ